మే 10న హైటెక్‌సిటీ, మల్కాజిగిరి అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్ల ప్రారంభం?

ప్రధానమంత్రి మోదీ మే నెల 10వ తేదీన హైదరాబాద్‌ నగరంలోని హైటెక్‌సిటీ, మల్కాజిగిరి అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్లను ప్రారంభించే అవకాశం ఉంది..