విశాఖ జూపార్క్‌కు చేరిన పెద్దపులి

రాజమండ్రి వాసులను కొద్దిరోజుల పాటు భయభ్రాంతులకు గురిచేసిన పెద్దపులి విశాఖ జూపార్క్ చేరుకుంది. మత్తు ఇంజక్షన్ సాయంతో పులిని బంధించిన అటవీ శాఖ అధికారులు.. అనంతరం విశాఖ జంతు ప్రదర్శన శాలకు తరలించారు.