శరణార్థులుగా వచ్చి చోరీలు..మయన్మార్ కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసిన నల్గొండ జిల్లా పోలీసులు

దేశంలోకి శ‌ర‌ణార్థులుగా వ‌చ్చి చోరీలు చేస్తున్న ముఠాలోని ముగ్గురిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ. 60 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.