శారదా పీఠం జోలికొస్తే.. ఖబడ్దార్! : రాంచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాలు, మఠాలను లక్ష్యంగా చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.