‘శ్రీరామ పట్టాభిషేకం’ కళాఖండాన్ని రూపొందించిన పెదపాటి శరత్

హస్త కళారంగంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జిస్తున్న ఎలమంచిలి మండలం ఏటికొప్పాక కళాకారుడు రూపొందించిన ‘శ్రీరామ పట్టాభిషేకం’ కళాఖండం అందరినీ ఆకట్టుకుంటున్నది. అంకుడు కర్రతో సహజ సిద్ధమైన రంగులతో ఐదు రోజులపాటు శ్రమించి తయారు చేసినట్టు హస్త కళాకారుడు పెదపాటి శరత్ కుమార్ తెలిపారు.