శ్రీవారి సేవలో పవన్‌, లోకేశ్‌

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. లోకేశ్‌ ఉదయం బ్రేక్‌ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్నారు.