శ్రీశైలంలోనూ శ్రీ గిరి ప్రదక్షణ : వైభవంగా స్వామివార్ల ఊరేగింపు

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. మే 1వతేది వైశాఖ పౌర్ణమి సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్ల మహామంగళహరతుల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగించారు.