శ్రీశైలం వెలవెల..ప్రస్తుతం 39 టీఎంసీల నీటి నిల్వ.. తాగునీటి అవసరాలకే సరి
వర్షాభావ పరిస్థితులతో శ్రీశైలం ప్రాజెక్టు వెలవెల బోతున్నది. జులై రెండో వారంలోనూ కృష్ణా బేసిన్ లోని కృష్ణా నదితో పాటు ఉపనదులకు వరద ప్రవాహం మొదలు కాకపోవడంతో ప్రాజెక్టు అడుగంటింది.