షట్ తిల ఏకాదశి (జనవరి 14) పరిహారాలు.. పెళ్లి సమస్యలు.. ఉద్యోగ కష్టాలు తీరుతాయి..!

ఈఏదాది(2026) జనవరి 14, 2026న భోగి పండుగ వస్తుండగా, అదే రోజున విష్ణుమూర్తికి అంకితమైన షట్​ తిల ఏకాదశి కూడా కలసి రావడం విశేషంగా భావిస్తున్నారు. ఈ అరుదైన యోగం కారణంగా ఆ రోజు చేసే స్నానం, ఉపవాసం, దానం మరింత పుణ్యఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.