షబ్బీర్ అలీపై చర్యలు తీసుకోండి.. కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి దంపతుల డిమాండ్

తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత చంద్ర శేఖర్ రెడ్డి దంపతులు కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అందించారు.