సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా 91 మొబైల్‌ ఫోన్‌ల రికవరీ

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను వెలికితీయడంలో సీఈఐఆర్‌ పోర్టల్‌ సాంకేతికతను కరీంనగర్‌ పోలీసులు సమర్థవంతంగా వినియోగిస్తూ బాధితులకు ఊరట కలిగిస్తున్నారు.