సీఎంతో చర్చించి.. అడ్వకేట్ల సమస్యలను పరిష్కరిస్తా : పొన్నం ప్రభాకర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం వెనక అడ్వకేట్లు కీలక పాత్ర పోషించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.