సీఎం, మంత్రులది అధికార దుర్వినియోగం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా సీఎం, మంత్రులు, కాంగ్రెస్ఎమ్మెల్యేలు, నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.