సీఎం యాదాద్రి పర్యటనలో.. అధికారుల వైఫల్యం

యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ పర్యటనలో ప్రోటోకాల్ లోపం జరిగింది. అధికారులు రాకపోవడంతో సీఎం 15 నిమిషాలు చాపర్‌లోనే ఉండిపోయారు. రూ.99.55 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు.