సీఎం విజయ్‌కు ఊరట.. బలపరీక్షపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు

తమిళనాడు సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. మే 13 నాటి బలపరీక్షపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.