సీఎం సహాయనిధి పేదలకు వరం

సీఎం సహాయనిధి పేద కుటుంబాలకు వరమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి ప్రాంగణంలో మంగళవారం 62 మంది లబ్ధిదారులకు రూ.41.32లక్షల చెక్కులను పంపిణీ చేశారు.