సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లోనూ క్లిష్టమైన శస్త్ర చికిత్సలు

ప్రభుత్వ సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను కూడా వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారని సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు శనివారం తెలిపారు.