సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఉచితంగా టిఫిన్..

సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద గత 5 సంవత్సరాలుగా నిత్యం 500 నుంచి 600 మంది పేదలు, వలస కార్మికులకు ఉచితంగా టిఫిన్లు అందిస్తున్నారు. ఇడ్లీ, ఉప్మా, ఊతప్పతో పాటు అరటిపండును కూడా ఇస్తారు. సీజన్‌ను బట్టి సమయాలు మారుతూ ఉంటాయి. ఈ మహత్తర సేవ వేలమంది ఆకలి తీరుస్తోంది.