స్కానింగ్‌ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి

జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాల్లో సాంకేతిక వైద్య నిపుణులు, సిబ్బంది స్కానింగ్‌ చేసిన వివరాలను నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయా లని జిల్లా అడ్వైజరి కమీటీ చైర్‌పర్సన్‌, డీఎంహెచ్‌వో అనిత పేర్కొ న్నారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.