సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాతనే శాట్‌‌కామ్‌‌ సర్వీస్‌‌లు.. త్వరలో స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయిస్తాం: మంత్రి సింధియా

దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌‌కామ్‌‌) సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే, సెక్యూరిటీ ఏజెన్సీల ఆదేశాలను పాటించిన తర్వాతనే స్టార్‌‌‌‌లింక్‌‌, యూటెల్‌‌శాట్‌‌ వన్‌‌, జియో ఎస్‌‌జీఎస్‌‌ వంటి కంపెనీల సర్వీస్‌‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.