సంక్రాంతికి 14 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులు 14 ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు సొంతూళ్లకు వెళ్లడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.