సంక్రాంతి పండుగ.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల రూపంలో విష్ణుమూర్తి ఆశీర్వాదాలు..

కొత్త సంవత్సరంలో హిందువులు జరుపుకొనే ఫస్ట్ పండుగ.. పెద్ద పండుగ.. సంక్రాంతి పండుగ. ఇది జానపదుల పండుగ, కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయంలో చేసుకునే సంబురం. అన్నింటికి మించి పర్యావరణాన్ని పూజించుకునే వేడుక.