సింగరేణిని దోచుకున్నది బీఆరెస్సే...కేటీఆర్, హరీశ్ రావు అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరు : రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
పదేండ్లపాటు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి, దోపిడీకి గురిచేసిందిబ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రామగుండం ఎమ్మెల్యే, అసెంబ్లీ బీసీ వెల్ఫేర్కమిటీ చైర్మన్ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆరోపించారు.
జూలై 11, 2026
1