సింగరేణిలో సార్వత్రిక సమ్మె సక్సెస్..గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నాలుగు లేబర్​ కోడ్​లను రద్దు చేయాలని డిమాండ్​చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మె గురువారం సింగరేణిలో విజయవంతమైంది.