సాగు నీటి సంఘాల పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తాం

నీరు-ప్రగతి-జలహారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వ్యవయసాయంలో ఉపయోగించే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవసాయ మోటార్లను పరిశీలించారు. సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని ప్రకటించారు.