సంఘటితంగా ముందుకెళ్తేనే అభివృద్ధి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

సంఘటితంగా ముందుకెళ్తేనే అభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని టీఎన్జీవోస్​ భవనంలో మాలల చైతన్య సమితి10వ ఆవిర్భావ దినోత్సవానికి ఆయన చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు.