సంజీవనిలా గిద్దలూరు డయాలసిస్‌ సెంటర్‌

గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్‌ సెంటర్‌ రోగుల పాలిట సంజీవినిలా మారింది. ప్రైవేటు, కార్పొరేట్‌ వైద్యశాలలకు దీటుగా డయాలసిస్‌ సెంటర్‌ నిర్వహణ ఉండడంతో స్థానిక రోగులే కాకుండా దూరప్రాంతాలు, పక్కజిల్లాల రోగులు సైతం ఇక్కడకు వచ్చి రక్తాన్ని శుద్ధి చేసుకుని క్షేమంగా ఇంటికి వెళుతున్నారు.