Nizamabad Municipal Corporation: మేయర్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. మరోసారి 2020 రిపీట్ అవుతుందా?

అక్కడే ఆగిపోయిన కమలం పార్టీ.. మళ్లీ అలాగే జరుగుతుందా ? అధికారానికి దాదాపుగా దగ్గరికి వచ్చినట్టే వచ్చి ఆగిపోయిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి ఏం చేయబోతోంది. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావించిన బీజేపీ ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయా? కాషాయ పార్టీకి మరో కార్పొరేషన్ దక్కకుండా కాంగ్రెస్ ఏం చేయబోతోంది ?