స్టైఫండ్ కోసం విద్యార్థుల ధర్నా.. చేవెళ్ల మున్సిపాలిటీపరిధిలోని కాలేజీ ఆసుపత్రి ఎదుట ధర్నా

చేవెళ్ల, వెలుగు: తమకు రావాల్సిన స్టైఫండ్​ ఇవ్వడం లేదని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్​ కాలేజీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చేవెళ్ల మున్సిపాలిటీ​పరిధిలోని కాలేజీ, ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.