స్టాలిన్‌కు షాక్ ఇచ్చిన టీవీకే నేత.. 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలంటూ లీగల్ నోటీసు

తమిళనాడు మంత్రి, అధికార పార్టీ నేత ఆధవ్ అర్జున్‌పై డీఎంకే సోషల్ మీడియా విభాగం తాజాగా చేసిన ఆరోపణలు చాలా దూరమెళ్లాయి. ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జాన్ బ్రిట్జో అనే వ్యక్తిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది. అయితే, బ్రిట్జోకి ఆధర్వ్ అర్జున్‌కి సంబంధాలు ఉన్నాయంటూ డీఎంకే సోషల్ మీడియా ప్రచారం చేసింది. ఈ ఆరోపణలపై స్టాలిన్, డీఎంకే సోషల్ మీడియా విభాగం 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలంటూ ఆధవ్ అర్జున్‌ నోటీసులు పంపారు.