సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..జులై 7 నుంచి దరఖాస్తులకు చాన్స్

నిరుద్యోగులకు టీజీపీఎస్​సీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఖాళీగా ఉన్న 19 ఆఫీసర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.