సత్వర పరిష్కార వేదిక ప్రజాదర్బార్‌

ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదికే ప్రజాదర్బార్‌ అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు.