రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. సర్వీస్ సెంటర్‌లో మంటలు..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించగా, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.