స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నట్టా.. లేనట్టా..? హైకోర్టు వ్యాఖ్యలతో మళ్లీ సస్పెన్స్ !

స్థానిక సమరానికి సై అంటోంది రేవంత్ ప్రభుత్వం...! ఇటు ఎన్నికలు నిర్వహించేందుకు తామూ సిద్ధమేనంటోంది ఎన్నికల సంఘం. అయినా లోకల్ బాడీ ఎలక్షన్స్ గాల్లో దీపమేనా..? రిజర్వేషన్లపై జీవో రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నికలను కావాలంటే వాయిదా వేసుకోమడనడం దేనికి సంకేతం..?