స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆయన అధికారులతో సమీక్షించారు.