సౌదీ అరేబియా ఎడారి కాదు.. 10వేల సరస్సులు, నదులు.. గ్రీన్ అరేబియా చరిత్ర బయటపెట్టిన శాస్త్రవేత్తలు

సౌదీ అరేబియా అంటే ఒక ఎడారి దేశం. అక్కడ ఎటు చూసినా ఇసుకే కనిపిస్తుంటుంది. అయితే ఇటీవల అక్కడ అకాల వర్షాలు కురిసి.. ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా శాస్త్రవేత్తలు సౌదీ అరేబియా దేశం గురించి.. సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. ఒకప్పుడు సౌదీ అరేబియా ఎడారి దేశం కాదని.. పచ్చని మైదానాలు, నదులు, సరస్సులతో కూడి ఉందని తమ అధ్యయనంలో గుర్తించారు. దీంతో సౌదీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.