సున్నీ, షియా ముస్లింల మధ్య ప్రధాన తేడాలేంటి? పేర్లను బట్టి ఎవరు సున్నీ, ఎవరు షియా అని తెలుసుకోవచ్చా..?

ఇజ్రాయెల్-అమెరికా దేశాలు ఇరాన్‌పై దాడి చేసి.. ఆ దేశ సుప్రీం పాలకుడు ఖమేనీ సహా పలువురు కీలక నేతలను మట్టుబెట్టాయి. దీంతో ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపైకి క్షిపణులతో దాడులు చేస్తోంది. ఖమేనీ మృతికి నిరసనగా.. భారత్, పాకిస్థాన్‌తోపాటు పలు దేశాల్లోని షియా ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇస్లాంలో ఏయే వర్గాలు ఉన్నాయి? సున్నీ, షియాల మధ్య తేడాలేంటి? ఈ రెండు వర్గాలు ఎలా ఏర్పడ్డాయనే వివరాలు తెలుసుకుందాం..