సునీల్‌పై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి

సోషల్‌ మీడియా కార్యకర్త పడాల సునీల్‌పై దాడిచేసినవారు, కారకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రాయలసీమ మాల సంఘాల జేఏసీ చైర్మన్‌ మాట ఓబులేసు డిమాండ్‌ చేశారు.