బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట

సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ చెప్పారు.