సినీ ఫక్కీలో గంజాయి తరలింపు ..సారపాకలో 525 కిలోల సరుకు సీజ్

బూర్గంపహాడ్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో భారీ గంజాయి రవాణాను ఈగల్ ఫోర్స్ టీం, జిల్లా పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఏపీ నుంచి యూపీకి సినీ ఫక్కీలో కంటైనర్‌‌లో తరలిస్తున్న సుమారు రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.