సింగపూర్‌కు సర్కారీ టీచర్ల ‘స్టడీ’ టూర్..40 మంది పేర్లతో ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు

ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపర్చే దిశగా రాష్ట్ర విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయి బోధనా విధానాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ టీచర్లను సింగపూర్‌కు పంపేందుకు సిద్ధమైంది.