సీపీఎస్ రద్దు రాష్ట్రాల చేతుల్లోనే ఉంది..సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు.