సీపీఎం నేతలతో మాజీ మావోయిస్టుల భేటీ

హైదరాబాద్‌‌‌‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌‌‌‌లో గురువారం మాజీ మావోయిస్టు నేతలు దేవ్‌‌‌‌జీ, రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక్క, సంజీవ్, బండి ప్రకాశ్‌‌‌‌.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో భేటీ అయ్యారు. సుమారు 2 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించా