సెప్టెంబరు కల్లా లక్ష ఇండ్లు పూర్తి చేయాలి : హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్

వచ్చే సెప్టెంబర్ నాటికి మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో లక్ష ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు.