సీబీఎస్ఈ బడుల్లో త్రిభాషా ఫార్ములా..ఈ ఏడాది నుంచే అమల్లోకి

సీబీఎస్‌‌‌‌ఈ విద్యార్థులకు ఇకపై మూడు లాంగ్వేజెస్​తప్పనిసరి కానున్నాయి. జాతీయ విద్యా విధానం– 2020లో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి త్రిభాషా ఫార్ములా అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది.