సైబర్ నేరస్తుడి అరెస్ట్.. ఖమ్మంలో విద్యార్థులను మోసం చేసిన నిందితుడు హైదరాబాద్ లో అరెస్ట్

ఖమ్మం టౌన్, వెలుగు: ఆన్లైన్ లో నకిలీ పత్రాలు, ఎంవోయూ పేరుతో విద్యార్థులకు ట్రైనింగ్స్ ఇస్తామని నమ్మించి రూ.10 లక్షలు కాజేసిన కేసులో నిందితుడిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ తెలిపారు.