సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒరలో ఇంట్రా జీపీటీ..ఒక్క క్లిక్‌తో సైబర్ మోసాల మూలాలు బ్రేక్
సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. సైబర్ నేరగాళ్లు దేశంలో ఎక్కడ దాక్కున్నా ఇట్టే పట్టేసేందుకు ‘ఇంట్రా జీపీటీ’అనే సరికొత్త ఆఫ్‌లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని రూపొందించింది.
జూలై 13, 2026
1