సమస్యలు తీరుస్తాం.. అభివృద్ధి చేసి తీరుతాం

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,514 పంచాయతీలకు గాను 1,505 జీపీలకు ఎన్నికలు జరిగాయి.