సోయా.. నకిలీ మాయ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలతో ఏటా ఇదే తీరు.. నష్టపోతున్న రైతులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సోయా విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని కంపెనీలకు చెందిన నకిలీ విత్తనాలను డీలర్లు రైతులకు విక్రయించారు.