సర్కార్ కీలక నిర్ణయం.. 17 ఏళ్లలోపు వారందరికీ ఉచితంగా

ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటే డబ్బులు ఖర్చు చేయాల్సిందే. అయితే, 5 నుండి 17 సంవత్సరాల లోపు వారికి బయోమెట్రిక్ అప్డేట్ సేవలు పూర్తిగా ఉచితమని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో 7 ఏళ్లు దాటిన వారికి ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం 17 ఏళ్ల లోపు వారందరికి ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. . ఆన్‌లైన్‌లో కొన్ని అప్డేట్‌లు 2026 వరకు ఉచితంగా అందిస్తున్నారు. ఆ వివరాలు..